Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కెటిఆర్‌కు హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చిన కవిత

MP Kavitha Gave Helmet Gift to Minister KTR

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కెటిఆర్ ఇంట్లో ఆదివారం రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెటిఆర్‌కు ఆయన చెల్లెలు, నిజామాబాద్ ఎంపి కవిత రాఖీ కట్టారు. అనంతరం ఆమె తన అన్న కెటిఆర్‌కు హెల్మెట్‌ను బహుకరించారు. సిస్టర్ ఫర్ ఛేంజ్‌లో అందరూ పాల్గొనాలని కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమ సోదరులకు రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్‌ను బహుకరించాలని ఆమె మహిళలకు విజ్ఞప్తి చేశారు.

MP Kavitha Gave Helmet Gift to Minister KTR

Comments

comments