Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మంత్రి పోచారంతో కవిత భేటీ

skasd

హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఎంపి కవిత భేటీ అయ్యారు. పోచారం అధికారిక నివాసంలో కవిత ఆయనను కలిశారు. నిజామాబాద్ జిల్లాలో హరితహారం, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఈ భేటీలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎంఎల్ఎలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

comments