Home జాతీయ వార్తలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎంపి కవిత ట్వీట్‌

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎంపి కవిత ట్వీట్‌

MP Kavitha Tweeted on Women's Reservation Billఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిజామాబాద్‌ ఎంపి కవిత ట్విట్టర్‌లో స్పందించారు. ఇబిసి బిల్లు ఆమోదం పొందినంత వేగంగా మహిళా రిజర్వేషన్ల బిల్లును  ఆమోదించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేందుకు రాజకీయ పార్టీలు మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

MP Kavitha Tweeted on Women’s Reservation Bill