Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

లోక్‌సభలో పప్పుయాదవ్ హల్‌చల్

Pappu-Yadav

ఢిల్లీ: లోక్‌సభలో గురువారం బీహార్ ఎంపి పప్పుయాదవ్ హల్‌చల్ చేశారు. బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆయన వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతోపాటు మంత్రులపై పేపర్లు విసిరారు. పప్పు యాదవ్‌ను సస్పెండ్ చేయాలని బిజెపి ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన స్థలం నుంచి లేచి వచ్చి పప్పుయాదవ్‌ను సముదాయించారు.

Comments

comments