Search
Sunday 23 September 2018
  • :
  • :

మహిళను కాలితో తన్నిన ఎంపిపి!

MPP Kicked Woman in Dharpally of Nizamabad

నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లిలో ఎంపిపి గోపి రెచ్చిపోయాడు. భూమి విషయంలో ఎంపిపికి ఓ కుటుంబం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం గోపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారి ఆరోపణ. ఈ క్రమంలో ఎంపిపితో వాగ్వాదానికి దిగిన మహిళ ఆయనపై చెప్పుతో దాడి చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన గోపి మహిళను కాలితో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments