Home జాతీయ వార్తలు దీక్ష విరమించిన ముద్రగడ

దీక్ష విరమించిన ముద్రగడ

mudragadaకిర్లంపూడి: ముద్రగడతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ముద్రగడ దంపతులు దీక్ష విరమించారు. ఎపి మంత్రి కళా వెంకట్రావు ముద్రగడ పద్మనాభముకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం తరుపున ముద్రగడతో కళా వెంకట్రావు, అచ్చెనాయుడు చర్చలు జరిపారు.