Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

భద్రాద్రిలో ముక్కోటి ఉత్సవాలు

Mukkoti

భద్రాద్రి : శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దశావతారాల్లో భాగంగా స్వామి సోమవారం నరసింహావతారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 9 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేస్తారు. తెల్లవారు జామున రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సోమవారం సాయంత్రం మిథిల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు.

Comments

comments