Search
Sunday 18 November 2018
  • :
  • :

ముంబయి vs బెంగళూరు: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ

virat,-kohli-image

ముంబయి: ఐపిఎల్ -11 లో భాగంగా వాంఖడే స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.  ముంబయి ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. వరస పరాజయాలలో ఉన్న ముంబయి టీమ్ ఈ సారీ ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ఇక  కోహ్లీ సేనా కూడా ఇది వరకు రెండు మ్యాచుల్లో ఓడిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.

 

Comments

comments