Search
Sunday 23 September 2018
  • :
  • :

మెప్మా ఉద్యోగుల ధర్నా..

Municipal Employees Doing Strike In Nizamabad District

బోధన్: ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని పేర్కొంటు మెప్మా ఉద్యోగులు శుక్రవారం బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించడంతో పాటు భీమా సదుపాయం కల్పించాలని పేర్కొంటు మున్సిపల్ కార్యాలయం ఎదుట బతుకమ్మ పాటలతో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మెప్మా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు కనకమ్మ,సిబ్బంది ఉన్నారు.

Comments

comments