Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

muncipal-workers

మనతెలంగాణ/అచ్చంపేటటౌన్ ః పట్టణంలోని బస్టాలోని తెలంగాణ స్తూపం పక్కన అచ్చంపేట మున్సిపల్ కార్మికులు బుధవారం తమ సమస్యలు పరిష్కరించాలని నిరవదిక సమ్మే నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్ పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు కనిస వేతనాలు 18000 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనునిత్యం ఉదయం నుండి రాత్రివరకు అనేక మురికి , చేత్తచేదారం శభ్రం చేసి ప్రతిక్షణం సేవ చేసే కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్షం తగదని డిమాండ్ చేశాడు ఈ కార్యక్రమంలో ఎల్ దేశ్యానాయక్, టీమాస్ చైర్మెన్ డాక్టర్ ఎంఎం గౌడ్, కార్మికులు అంతటి బాలయ్య, హూసేన్, మహిళ కార్మికులు బాలమ్మ, లక్ష్మమ్మ, రేణమ్మ, బాలమ్మ, సక్కమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments