Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కోడి కోసం హత్య

jail

కర్నూలు : ఆదోనిలో కోడి కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. 2013లో ఆదోనిలోని టిజిఎల్ కాలనీలో కోడి విషయంలో జరిగిన ఘర్షణలో సాథిక్ అనే వ్యక్తిని బోయ నరసింహులు బండరాయితో మోది చంపాడు. నాలుగు ఏళ్ల తరువాత ఈ హత్య కేసును విచారించిన ఆదోని రెండో అదనపు జిల్లా కోర్టు నిందితుడికి గురువారం జీవిత ఖైదుతో పాటు వంద రూపాయల జరిమానా విధించింది.

Comments

comments