Home తాజా వార్తలు యువకుడి దారుణహత్య..

యువకుడి దారుణహత్య..

Chandilapalem Sub Sarpanch Murdered in Nalgonda District

 

నిర్మల్: భైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వద్ద శుక్రవారం  యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తల, మొండెం వేరు చేసి బస్తాలో వదిలివెళ్లారు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా హత్యపై వివరాలు తెలియాల్సి ఉంది.