Home తాజా వార్తలు భార్యను చంపి …ఆపై తాను కూడా …

భార్యను చంపి …ఆపై తాను కూడా …

MURDERమహబూబ్‌నగర్ : ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆపై తాను కూడా ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తపేట మండలం అమడబాకు గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుందని గ్రామస్థులు తెలిపారు.