Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వృద్ధురాలి హత్య

Young Man Committed Suicide in Murgi Chowk
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పిల్లికల్ల సితమ్మ(82) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఆమె సొంత ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా హత మార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్థు చేస్తున్నారు.

Comments

comments