Home జయశంకర్ భూపాలపల్లి వృద్ధురాలిని చంపి… బంగారం అపహరణ

వృద్ధురాలిని చంపి… బంగారం అపహరణ

                    Murder

భూపాలపల్లి: టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్‌లో శనివారం ఉదయం దారుణం జరిగింది. దుండగులు వృద్ధురాలిని చంపి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వృద్ధరాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.