Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

బండరాయితో మోది వ్యక్తి హత్య

హైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో తలపై మోది చంపేశారు. తరువాత మృతదేహాని రైలు పట్టాలపై ఉంచారు. మృతదేహం పైనుంచి రైళ్లు పోవడంతో శవం రెండు భాగాలుగా విడిపోయింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  శవ పరీక్ష నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తులో ఆటంకం ఏర్పడినట్టు రైల్వే పోలీస్ అధికారి వెల్లడించారు. మృతుడికి సంబంధీకులు ఎవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.

Comments

comments