Home తాజా వార్తలు హైదరాబాద్‌లో పరువుహత్య

హైదరాబాద్‌లో పరువుహత్య

Woman Murdered by her Own Son in Guntur

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం పరువుహత్య జరిగింది. కన్నకూతురిని తండ్రి గొంతుకోసి చంపాడు. విజయ అనే అమ్మాయి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నాలుగేళ్ల తరువాత అత్త చనిపోవడంతో విజయ ఊరికి వచ్చింది. అక్కడనే విజయను చంపి తండ్రి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.