Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

ఘనంగా నాబార్డ్ 37వ వ్యవస్థాపక దినోత్సవం

NABARD Celebrates 35th Foundation Day

హైదరాబాద్ : ఆర్‌టిసి క్రాస్‌రోడ్డులోని నాబార్డ్ ప్రధాన కార్యాలయంలో గురువారం నాబార్డ్ 37వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో ఆహారం, ఆరోగ్యభద్రత, విద్యుత్‌శక్తి కీలకంగా మారాయని గవర్నర్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిని, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఆయన నాబార్డ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఎపి నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు.

NABARD Celebrates 35th Foundation Day

Comments

comments