Search
Wednesday 26 September 2018
  • :
  • :

అక్టోబరు 6న నాగచైతన్య, సమంతల పెళ్లి

NAGA

హైదరాబాద్ : తెలుగు హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి ఈ ఏడాది అక్టోబరు 6న జరగనుంది. ఈ విషయాన్ని నాగ చైతన్యే స్వయంగా ప్రకటించారు. నాగ చైతన్య, సమంతలు ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. తమ పెళ్లి అక్టోబరు 6న జరుగుతుందని చెప్పిన నాగ చైతన్య పెళ్లి వేదిక ఎక్కడ అనేదానిపై మాత్రం వివరాలు చెప్పలేదు.

Comments

comments