Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మే 19 న వస్తున్న నాగచైతన్య మూవీ…

Naga Chaitanya Latest Movie Rarandoy Veduka Chuddam

నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఇది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటున్నది. సమ్మర్ స్పెషల్ గా మే 19 న మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నది మూవీ యూనిట్.

Naga Chaitanya Latest Movie Rarandoy Veduka Chuddam

రీసెంట్ గా రిలీజయిన మూవీ ఫస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో సూపర్ హిట్ చిత్రాలు మనం, సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత వస్తున్నమూవీ ఇది కావడంతో నాగ్ అభిమానుల్లోనూ ఈ మూవీ పై చాలా అంచనాలు ఉన్నాయి.

జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Comments

comments