Search
Wednesday 14 November 2018
  • :
  • :

నాగబాబు కామెంట్లపై ట్విట్టర్ లో రెచ్చిపోయిన ఆర్జీవీ…!!

nagababu comments on yandamuri veerendranath and ramgopal varma in Khaidino150 pre release function

ఖైదీనెంబర్150…. చిరంజీవి హీరోగా… ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, జనవరి 7 న మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరు దగ్గర్లోని హాయ్ ల్యాండ్ లో నిర్వహించారు.

వేడుకకు చాలా మంది సెలబ్రిటీలు, మెగా అభిమానులు హాజరయ్యారు. తెలుగు సినీ ప్రముఖులు మాట్లాడుతున్నారు… తర్వాత ‘జబర్దస్త్’ నాగబాబు వంతు వచ్చింది.

అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ… మాట్లాడుతూ… ఒక్కసారిగా ఇద్దరు ప్రముఖులపై మాటలతో విరుచుకుపడ్డాడు. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ లను విమర్శించాడు.

దీనికి యండమూరి తనదైన శైలి లో రిప్లై ఇవ్వగా… ఇక ఆర్జీవీ మాత్రం ట్విట్టర్ లో రెచ్చిపోయాడు. వాళ్ల మద్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఫస్ట్…. నాగబాబు ఏమన్నాడో ఈ వీడియోలో చూడండి…. (Courtesy by NTV)

ఇక.. నాగబాబు కామెంట్లకు యండమూరీ ఎలా స్పందించాడో ఈ వీడియోలో చూడండి… (Courtesy by TV9 TELUGU)

ఇక… వర్మ కూడా తనదైన శైలిలో… ట్విట్టర్ లో స్పందించాడు.. నాగబాబు ఎంత కోపంతో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడాడో… ఇంచు మించు అదే కోపంతో వర్మ కూడా ప్రతిస్పందించాడు..

ఆయన ఏమన్నాడో ఈ ట్వీట్స్ చదివి తెలుసుకోండి…

https://twitter.com/RGVzoomin/status/817966038822305797/photo/1

Comments

comments