Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మలయాళ సినిమా రీమేక్‌లో నాగచైతన్య

Nagachaitanyaఈ ఏడాది మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ‘ప్రేమమ్’ను యువ హీరో రామ్‌తో రీమేక్ చేస్తే వర్కవుట్ అవుతుందని కొందరు భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ రీమేక్‌ను చైతుతో చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ అక్కినేని అందగాడికి ప్రేమకథలే హిట్లను అందించాయి. సరైన హిట్ లేక సతమతమవుతున్న చైతూ… ‘ప్రేమమ్’ రీమేక్‌తో హిట్ కొట్టి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పైనే నిర్మించాలని భావించిన ఈ సినిమాకు యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించానున్నారు. ప్రస్తుతం తెలుగు ‘ప్రేమమ్’ స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Comments

comments