Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

తిరుమలకు నాయిని

NAINI

తిరుమల : తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా నాయిని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నాయిని కుటుంబ సభ్యులు ఉండేందుకు టిటిడి అధికారులు బస ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుంటారు.

Naini Comes to Thirumala

Comments

comments