Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మక్కాలో నల్గొండ వాసి మృతి…!

Nalgonda Haj pilgrim died in Mecca

మక్కా: హజ్ యాత్రకు వెళ్లిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి మహ్మద్ ఖాన్(70)  మక్కాలో మృతి చెందారు. మహ్మద్ ఈ నెల 4న హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఖాన్ అంత్యక్రియలు హజ్ లోనే నిర్వహించాలని మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వినతి చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments