Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

విద్యార్థి ఆత్మహత్యాయత్నం…

Narayana Jr College Student Attempt Suicide in Nalgonda

హైదరాబాద్: నగరంలోని కొత్తపేట నారాయణ కళాశాల వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లెక్చరర్ కొట్టాడని విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సూర్యాపేటకు చెందిన స్నేహసూర్య అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సూర్యాపేటలో ఇంటిపై నుంచి విద్యార్థి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కొత్తపేట కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. నారాయణ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కళాశాలపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Comments

comments