Home తాజా వార్తలు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

Narcotics Seized : Two People Arrestరంగారెడ్డి : మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బాలాపూర్‌లో శుక్రవారం జరిగింది.  ఈ ఘటనలో రోహింగ్యాలు రెహమాన్, రహీమ్‌లను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.92 వేల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. డ్రగ్స్ విక్రయించే వారి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Narcotics Seized : Two People Arrest