Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించిన నాసా

NASA Launched the Parker Solar Probe

వాషింగ్టన్ : సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమనౌక పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ఆదివారం నాసా ప్రయోగించింది. కేప్ కెనెవెరాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపించారు. డెల్టా 4 భారీ రాకెట్ ద్వారా ఈ నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ వ్యోమనౌకను శనివారం ప్రయోగించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో వాయిదా వేసి ఆదివారం ప్రయోగించారు.

Comments

comments