Home జాతీయ వార్తలు సరదా మ్యాచ్‌లో సత్నమ్ భామర

సరదా మ్యాచ్‌లో సత్నమ్ భామర

Untitled-1.jpg786786జలంధర్: లవలీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మొదటి భారత సంతతి ఆటగాడు సత్నమ్ భామర శుక్రవారం ఎన్‌సిసి విద్యార్థులతో కాసేపు సరదాగా బాస్కెట్‌బాల్ ఆడారు.