Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు

KODELA

అమరావతి : మూడు రోజుల పాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు విజయవాడలో ప్రారంభమైంది. ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ, సామాజిక, విద్య, క్రీడలు, పారిశ్రామిక, మీడియా, సినిమా , కళలు, సాంస్కృతిక తదితర రంగాల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగిన దేశ, విదేశాలకు చెందిన మహిళల ప్రసంగాలతో పాటు మహిళల సమస్యలపై చర్చలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎపి సిఎం చంద్రబాబునాయుడు, బౌద్ధ గురువు దలైలామా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మండలి చైర్మన్ చక్రపాణితో సహా 12 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Comments

comments