Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్‌కు స్వర్ణం

Navjot-Kaur

న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో శుక్రవారం భారత్‌కు స్వర్ణం పతకం దక్కింది. 65 కిలోల మహిళల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్ నవజ్యోత్ కౌర్ జపాన్ క్రీడాకారిణి మియా ఇమాయిపై 9-1తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి ఇండియన్ మహిళా రెజ్లర్‌గా కౌర్ రికార్డు సృష్టించింది.

Navjot Kaur Clinches Gold in Asian Wrestling Championships.

Comments

comments