Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మోడీతో నవాజ్ షరీఫ్ భేటీ

Modi-with-Nawaz-Sharif

అస్తానా : భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేల ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న ఎస్‌సివొ రిసెప్షన్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. షరీఫ్ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సంక్షేమంపై మోడీ ఆరా తీశారు. అదేవిధంగా మోడీ చైనా అధ్యక్షుడితో కూడా భేటీ అయ్యారు.

Comments

comments