Home తాజా వార్తలు వినాయక నిమజ్జనం : హోంమంత్రి విహంగ వీక్షణం

వినాయక నిమజ్జనం : హోంమంత్రి విహంగ వీక్షణం

Naini-Helicopter-Surveyహైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం, శోభయాత్ర కార్యక్రమాలను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విహంగ వీక్షణం ద్వారా వీక్షించారు. డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన బేగంపేట విమానాశ్రయ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి నెక్లెస్ రెడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశీలించారు. నిమజ్జనాలు కొనసాగుతున్న తీరు, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.