Home సినిమా బాలయ్య స్టన్నింగ్ స్టంట్ చూశారా?

బాలయ్య స్టన్నింగ్ స్టంట్ చూశారా?

Balaiah-Stunning-Car-Stunt

హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘పైసా వసూల్’. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తుంటే బాలయ్యను పూరీ తనదైన శైలిలో చాలా డిఫరెంట్ గానే చూపించారు. దీంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్ర బృందం బాలయ్య చేసిన డేరింగ్ స్టన్నింగ్ కార్ స్టంట్ కు సంబంధించిన వీడియోను అంతర్జాలంలో పెట్టింది.దీంతో బాలయ్య స్టంట్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. హీరోయిన్ శ్రియా శరణ్ కారులో ఉండగా బాలయ్య చేసిన ఈ స్టంట్ చూస్తే షాకవ్వడం ఖాయం. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య డేరింగ్ స్టంట్ పై మీరు ఓలుక్కేయండి.

NBK’s Stunt in Paisa Vasool Movie.