Home తాజా వార్తలు ఐడియా, వోడాఫోన్ వీలినం

ఐడియా, వోడాఫోన్ వీలినం

NCLT approves Idea-Vodafone unit mergerముంబయి: ఐడియా, వోడాఫోన్ వీలిన ప్రక్రియ పూర్తైంది. దీంతో ఇది ఇండియాలోనే అత్యంత పెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. ఈ రెండు కంపెనీలకు సుమారు 408 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సంస్థ బోర్డులో మొత్తం 12 మంది డైరక్టర్లు ఉంటారు. ఈ కంపెనీకి కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా, బాలేశ్ శర్మ సిఇఒగా వ్యవహరించనున్నారు. ఇకపై ఈ టెలికాం కంపెనీలను వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ పేరుతో పిలవనున్నారు.