Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

దేశ వ్యాప్తంగా నీట్-2 ప్రవేశ పరీక్ష

NEATహైదరాబాద్ : ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశ వ్యాప్తంగా ఆదివారం నీట్ -2 పరీక్ష కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం 23 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ అభ్యర్థుల కోసం హైదరాబాద్ 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎపిలోని విశాఖ,విజయవాడ, కేంద్రాల్లో సుమారు 20 వేల మంది హాజరయ్యారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన పరీక్ష ఒంటగంటు ముగియనుంది. ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకూ అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ముగ్గురు అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు.

Comments

comments