Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

జెఇఇ, నీట్ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు

NEET & JEE exams to be conducted 2 times in a year says Prakash Javadekar

న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ద్వారా నీట్, జెఇఇ, యుజిసి ఎన్‌ఇటి, సిఎంఎటి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అయితే నీట్, జెఇఇ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. కంప్యూటర్ ఆధారిత ఈ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు వెర్వేరు తేదీల్లో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఎప్పుడైనా ఒకసారి పరీక్షకు హాజరైతే సరిపోతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందన్నారు.

Comments

comments