Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

నీట్ పిజి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

NEET-Results

న్యూఢిల్లీ: నీట్ పిజి ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ నుంచి పరీక్ష రాసిన ఉమామహేశ్వరి రెడ్డికి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ వచ్చింది. జాతీయ స్థాయిలో ఉమామహేశ్వరి 16వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఆమె స్వస్థలం ఎపిలోని ప్రకాశం జిల్లా దర్శి.

NEET PG Result 2018 Announced Today.

Comments

comments