Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో నాని ‘నేను లోకల్’ ట్రైలర్!

నాని లేటెస్ట్ మూవీ నేను లోకల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా… జనవరి 14 న రిలీజయిన ఈ మూవీ ట్రైలర్ ను యూట్యూబ్ లో ఇప్పటికే దాదాపు ఆరున్నర లక్షల మంది చూశారు. అంటే కాదు..ఇప్పుడు యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ వీడియో ఇది….

Comments

comments