Home గాసిప్స్ మార్చి లో రానున్న కొత్త వెయ్యి రూపాయల నోట్లు…!!?

మార్చి లో రానున్న కొత్త వెయ్యి రూపాయల నోట్లు…!!?

new 1000 rupee note 2017

నవంబర్ 8, 2016 నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా నగదు ముచ్చటే. పాత నోట్లు రద్దు చేసిన తర్వాత ముందుగా రూ. 2000 నోటును ప్రవేశ పెట్టిన ఆర్బిఐ.. తర్వాత కొత్త రూ. 500 నోటు ను ప్రవేశ పెట్టింది.

అయితే.. 500 నోటు కంటే ముందే కొత్త వెయ్యి రూపాయల నోటును తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ అప్పుడు కుదరలేదు. ఇప్పటికే.. రూ. 1000 నోట్లను ప్రింట్ చేసి చెలామణి కోసం రెడీగా ఉంచిందట ఆర్బిఐ.

మార్చిలో ఖచ్చితంగా రూ. 1000 నోట్లను దేశ వ్యాప్తంగా చెలామణిలోకి తీసుకురావడానికి ప్లాన్ చేసిందట ఆర్బిఐ. దేశ వ్యాప్తంగా చిల్లర, నోట్ల కొరత ను తీర్చడానికే.. వెయ్యి రూపాయల నోట్లను కూడా ఆర్బిఐ చెలామణిలోకి తీసుకురానుంది.