Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద చేప

BigFISH-in-the-world

ప్రపంచంలోనే అతిపెద్దదైన బోనీ ఫిష్‌ను పరిశోధకులు కనుగొన్నారు. 2,300 కిలోగ్రాముల బరువుంది. సన్‌ఫిష్ జాతికి చెందినది. దీన్ని బంప్ హెడెడ్ ఫిష్ అని నామకరణం చేశారు. దీన్ని కాలిఫోర్నియాలో కనుగొన్నారు. 1996లో జపనీస్ సముద్రతీరంలో దీన్ని కనుగొన్నారు. అప్పుడు దీనికి మోలామోలా సన్‌ఫిష్ అని పేరుపెట్టారు. మోలా అలెగ్జ్రాండినీ జాతికి చెందినదని అనుకున్నారు. జపాన్‌లోని హిరోషిమా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం. అప్పుడు కనుమరుగైన ఇది ఇప్పుడు దర్శనమిచ్చిందంటున్నారు. ఈ అతిపెద్ద బోనీ చేప మోలా జాతికి చెందింది. ఇప్పుడిది అతిపెద్ద ఫిష్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకెక్కింది. 9 ఫీట్ల పొడవుంది. దీన్ని మోలామోలా సన్‌ఫిష్ అంటారు.

Comments

comments