Home తాజా వార్తలు న్యూడెమోక్రసీ దళ సభ్యుడి అరెస్టు

న్యూడెమోక్రసీ దళ సభ్యుడి అరెస్టు

NewDemocracy Naxalవరంగల్‌ రూరల్ : నల్లబెల్లి మండలం కొండాపూర్‌ అటవీప్రాంతంలో గురువారం పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహించారు. న్యూడెమోక్రసీ సూర్యం దళం సంచారంపై సమాచారం ఉండడంతో ఈ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో దళ సభ్యుడు లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకున్న మిగతా దళసభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎసిపి సునీతామోహన్‌ ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది.

NewDemocracy Naxal arrest