Search
Saturday 22 September 2018
  • :
  • :

దూడలను మింగుతుందని కొండచిలువ పొట్టవిప్పి చూస్తే….

Python-Eggs1

నైజీరియాలోని ఓ గ్రామంలో కొన్ని రోజులుగా దూడలు మాయమైపోతున్నాయి. గత కొంతకాలంగా ఊరి పరిసర ప్రాంతాలలో కొండ చిలువ సంచిరిస్తున్నట్లు ప్రజలు గుర్తించారు. కొండచిలువే ఈ దూడలను మింగుతుందని, దీనిని చంపాలంటూ గ్రామ ప్రజలు…దాన్ని చంపేసి పొట్ట విప్పి చూశారు. పొట్ట విప్పి చూడగానే కొండచిలువ కడుపులో నాలుగు వందల గుడ్లు కనిపించాయి. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ గుడ్లన్నీ కొండచిలువలుగా మారితే గ్రామ పరిస్థితి ఏమటని తమకు తాము ప్రజలు ప్రశ్నించుకున్నారు. కాని, చివరికి కొండచిలువను ముక్కలు ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకొని లొట్టలేసుకుంటూ లాగించారట.

దానికి సంబంధించిన వీడియో ఇదే…

Comments

comments