Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రష్మీ స్థానంలో నికిషా

Rashmi-Nikesha-Patelవరుసగా ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఏ చిత్రం కూడా సక్సెస్‌ను సాధించలేదు. ఇప్పుడు గుంటూర్ టాకీస్ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ శృంగార తార సన్నీలియాన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కానీ సన్నీ చేస్తున్నది రష్మీ చేసిన సువర్ణ పాత్ర కాదు. ఆమె రోల్ వేరేగా ఉంటుంది. అయితే రష్మీని ఈ సీక్వెల్‌లో చేయమని అడిగితే ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. దీంతో ఈ స్థానంలో హాట్ బ్యూటీ నికిషా పటేల్‌ను తీసుకున్నారట. ఇక సన్నీలియాన్ చేస్తున్న స్పెషల్ రోల్ ఈ మూవీకే హైలైట్‌గా నిలుస్తుందట.

Comments

comments