Home జాతీయ వార్తలు వాలుజడతో 16 ఏండ్ల యువతి గిన్నిస్ రికార్డు

వాలుజడతో 16 ఏండ్ల యువతి గిన్నిస్ రికార్డు

Nilanshi Patelగుజరాత్ కు చెందిన 16 ఏండ్ల యువతి నీలాన్షీ పటేల్ 5 అడుగుల 7 అంగుళాల జుట్టుతో గిన్నిస్ రికార్డు సాదించింది. ప్రపంచంలోనే అత్యంత పొడువైన కురులను కలిగిన యువతిగా నీలాన్షీ పటేల్ నిలిచింది. 6రేళ్ల వయసులో ఒసారి తాను జుట్టు కత్తిరించుకున్నానని ఆమె పేర్కొంది. అప్పుడు తనకు ఇబ్బంది కలగడంతో మళ్లీ ఎప్పుడు జుట్టు కత్తిరించుకోలేదని ఈ యువతి చెబుతోంది. తాను వారానికి ఓసారి తలస్నానం చేస్తానని… ఆ తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు గంటన్నర సమయం పడుతుందని ఆమె పేర్కొంది.

Nilanshi Patel

Nilanshi Patel Creates Guinness World Record