Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

Landslides

దిస్‌పూర్: మణిపూర్‌లోని టామెంగ్‌లాంగ్ ప్రాంతంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి చెందారు. ఏడు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. భద్రతా బలగాలు, పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

Comments

comments