Home తాజా వార్తలు ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం…

ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం…

Fire-Accident

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో శనివారం సంభవించిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. ఈశాన్య ఢిల్లీలోని బవానా ప్రాంతంలో గల ప్లాస్టిక్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి.

Nine Killed as Fire Breaks out in Plastic Factory in Delhi.