Search
Friday 16 November 2018
  • :
  • :

క్షిపణి దాడుల్లో తొమ్మిది మంది మృతి

SYRIA

డమాస్కస్ : తిరుగుబాటుదారులను టార్గెట్‌గా చేసుకుని సిరియాలో అమెరికా చేసిన క్షిపణి దాడుల్లో తొమ్మిది మంది చనిపోయారు. సెంట్రల్ సిరియాలోని ఎయిర్‌బేస్‌పై చేసిన దాడుల్లో నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది చనిపోయారని సిరియా మీడియా వర్గాలు తెలిపారు.

Comments

comments