Search
Wednesday 26 September 2018
  • :
  • :

9మంది మావోలు అరెస్టు

ARREST-2నోయిడా: యుపిలోని నోయిడా పరిధిలోగల హిందాస్ విహార్‌లో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు యుపి ఎటిఎస్ ప్రకటన విడుదల చేసింది. అదుపులో తీసుకున్న మావోల నుంచి 125 డిటోనేటర్లు, 50 కార్టిడ్జ్, 6 తుపాకులు, 3 కార్లు, 2 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో దాడులకు మావోలు కుట్ర చేసినట్లు తేలింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Comments

comments