Home ఆఫ్ బీట్ తొమ్మిది నెలల ప్రగ్నెంట్ జిమ్ లో కసరత్తులు

తొమ్మిది నెలల ప్రగ్నెంట్ జిమ్ లో కసరత్తులు

Pregnant-mom-goes-to-the-gy

బిజీంగ్: ఆమె తొమ్మిది నెలల నిండు గర్భిణీ అయితెనేం… ఏంచక్కా వ్యాయమాశాలకు వెళ్లి భారీ కసరత్తులు చేసేస్తోంది. మామూలుగానైతే 9 నెలల గర్భిణీలు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా, బరువైన పనుల జోలికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ ఈ చైనా మహిళ మాత్రం ఇలాంటి వాటికి పూర్తిగా విరుద్ధం.

మరి కొన్ని రోజుల్లో కవలలను జన్మనివ్వబోతున్న ఆమె ఇలా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. అవి కూడా ఎవో తేలికైన కసరత్తులు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆమె వ్యాయమాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే ఈ వీడియోను మీరు తప్పక చూడాల్సిందే…

Nine months pregnant mom goes to the gym Everyday in China.