Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఆఫ్రికా డెలిగేట్స్‌తో నిర్మలా సీతారామన్

Nirmala-Sitaramanఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆఫ్రికా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఇండియా-ఆఫ్రికా ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆఫ్రికాలోని వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడుల గురించి వారు చర్చించారు.

Comments

comments